పల్లి పట్టిలను తింటే  ఇన్ని ఉపయోగాలా..

పల్లి పట్టిలో ఉండే కేలరీలు, కార్బోహైడ్రేట్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి

 ఇందులోని ఖనిజాలు, విటమిన్లు  రోగ నిరోధక శక్తిని పెంచుతాయి

మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్  కంటెంట్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

రక్తహీనతతో బాధపడుతున్న వారికి  పల్లి పట్టీలు చాలా ఉపయోగపడతాయి

 మల బద్ధకంతోపాటు ఇతర కడుపు  సంబంధిత సమస్యలను ఇవి దూరం  చేస్తాయి 

 ఎముకలను దృఢంగా మార్చడంలో  పల్లిపట్టిలు సహకరిస్తాయి

కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు  వీటిలో ఎక్కువగా ఉంటాయి

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి