ఆవాలు తింటే ఇన్ని  లాభాలా..?

ఆవాల్లో పొటాషియం, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. 

 ఆవాలు దగ్గు, జలుబు వంటి సమస్యలను నయం చేస్తాయి.

 ఆవాలు తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్‌ అవుతుంది.

ఇవి చర్మం మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుకు బలాన్నిస్తాయి. 

 వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి.

శరీరంలో మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.