గోర్లపై తెల్లని మచ్చలు
ఉన్నాయా.. ఇవే కారణాలు..
మీ గోర్లు పూర్తిగా తెలుపు
రంగులో ఉంటే, అది
కాలేయ సమస్యను సూచిస్తుంది.
గోళ్లపై తెల్లటి మచ్చలు ఉంటే
శరీరంలో రక్తం లేకపోవడం.
ఇది చర్మ సంబంధిత సమస్యలకు
కూడా సంకేతం.
పసుపు గోళ్లకు అత్యంత
సాధారణ కారణం
ఫంగల్ ఇన్ఫెక్షన్.
గోర్లు నీలిరంగులో ఉంటే
శరీరంలో ఆక్సిజన్ సక్రమంగా
అందదు. ఇది ఊపిరితిత్తుల
సమస్యను సూచిస్తుంది.
మీ గోర్లు మధ్యలో
విరిగిపోతే. ఇది సోరియాసిస్
లేదా ఇతర తీవ్రమైన
వ్యాధుల సంకేతం కావచ్చు.
మీ గోర్లు ఉబ్బి ఉంటే
లేదా ఎర్రగా కనిపిస్తే, అది
వాపు అని కూడా అర్ధం.
అది లూపస్ వంటి సమస్యలకు
దారి తీస్తుంది.
పొడవైన నల్లని గీతలు
కనిపిస్తే, వెంటనే వైద్యుడిని
సంప్రదించండి. ఈ లక్షణాలు
గుండె జబ్బులను సూచిస్తాయి.
Related Web Stories
వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ వాడితే ఏమవుతుందో తెలుసా..?
కోపం ఎక్కువగా వస్తే ఈ అనర్ధాలు తప్పవు..
వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!