జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్
ఆహారాల గురించి తెలుసా..
సాధారణంగా జింక్ మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంది.
చిక్కుళ్లు.. శనగలు, కాయ ధాన్యాలు,
బీన్స్ మొదలైనవాటిలో ప్రోటీన్స్ మాత్రమే కాకుండా జింక్ కూడా పుష్కలంగా
ఉంటుంది
జింక్ శోషణ పెరగాలంటే బెల్ పెప్పర్, టమోటాలు, విటమిన్-సి అధికంగా
ఉండే ఆహారాలు తీసుకోవాలి
విత్తనాలు.. జనపనార, గుమ్మడి,
నువ్వులు మొదలైనవాటిలో జింక్
సమృద్దిగా ఉంటుంది
వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా
ఉంటాయి. ఇవి గుండెను, మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి
నట్స్.. జీడిపప్పు, బాదం పప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియంతో పాటు జింక్ కూడా లభిస్తుంది
పాలు, పాల ఉత్పత్తులు..
జున్ను, పాలు.. కాల్షియం ను మాత్రమే కాకుండా జింక్‍ను కూడా అందిస్తాయి
తృణధాన్యాలు.. క్వినోవా, బ్రౌన్ రైస్,
ఓట్స్ మొదలైన వాటిలో జింక్ సమృద్దిగా ఉంటుంది
జింక్ శోషణను నిరోధించే పైటేట్ లు
ఇందులో ఉంటాయి. అందుకే
ముందుగా వీటిని నానబెట్టి తరువాత ఆహారంలో తీసుకోవాలి
Related Web Stories
పాలు వెల్లుల్లి కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..
నిమిషాల్లో బ్రెడ్ ఆమ్లెట్ని సింపుల్గా తయారు చేసుకోండిలా..
కొబ్బరి నీళ్లతో నష్టాలు కూడా ఉన్నాయని తెలుసా..
ఇవి తిన్నారంటే ఫిట్, యాక్టివ్ గా ఉంటారు ...