లెమన్ గ్రాస్ టీ తాగుతున్నారా..? దీనితో ఎన్ని లాభాలో తెలుసా..!
లెమన్ గ్రాస్ టీ, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది శరీరంపై అద్భుతమైన ప్రభావం చూపుతుంది.
లెమన్‌గ్రాస్ ని బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో కూడా కలుపుకోవచ్చు.
ఈ టీ భోజనం తర్వాత తీసుకుంటే పొట్ట మరీ భారం కాకుండా ఉపశమనం కలిగిస్తుంది.
లెమన్‌గ్రాస్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి.
ఉదయాన్నే ఒక కప్పు లెమన్‌గ్రాస్ టీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
రక్తపోటును నియంత్రించడానికి లెమన్‌గ్రాస్ టీ అద్భుతమైన పానీయం.
పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో లెమన్‌గ్రాస్ టీ సహాయపడుతుంది.
Related Web Stories
రోజూ నానబెట్టిన పెసరపప్పు తింటే ఏం జరుగుతుందంటే.. !
బ్లాక్ రైస్‌ని ఎన్ని రకాలుగా వండచ్చో తెలుసా..!
వేప ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా...
పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి..!