మైదా ఎక్కువగా తింటున్నారా..
అయితే ఈ అనారోగ్యాలు తప్పవు..!
మైదాను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు
మైదాలో కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు.
మైదాను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మైదాతో చేసిన ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు
ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
గుండెకు శత్రువులు ఇవే..
ఈ ఒక్క పండు తినండి.. అన్ని రోగాలు మాయం..
చలికాలంలో స్ట్రాబెర్రీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!
పెళ్లిలో హల్దీ ఫంక్షన్ ఎందుకు చేస్తారో తెలుసా