రాత్రి భోజనం ఆలస్యంగా చేయొద్దని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

పడుకోవటానికి 3 గంటల్లోపు భోజనం చేసేవారిలో పెద్దపేగు  క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని 

రాత్రి భోజనాన్ని త్వరగా తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని

షికాగోలోని రష్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు

జీర్ణకోశంలో ఉన్నచోటు, సైజును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది

ఆలస్యంగా భోజనం చేసటప్పుడు మెదడు రాత్రి సమయమని, 

పేగులేమో పగలని అనుకుంటాయని నిపుణులు చెబుతున్నారు

పేగుల్లోని కొన్ని బ్యాక్టీరియాకు తమవైన జీవగడియారాలుంటాయి

కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది

భోజన వేళలనూ పరిగణనలోకి తీసుకోవటం ముఖ్యమని తాజా అధ్యయనం సూచిస్తోంది