గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా.. అయితే అనారోగ్య సమస్యలు తప్పవు..
గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఒక రోజులో గంటల తరబడి కూర్చుని ఉండడం వల్ల గుండెజబ్బులు వచ్చే సమస్యలు అధికంగా ఉంటాయి.
ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల మధుమేహ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
మానసిక ఒత్తిళ్లు పెరగడంతో పాటూ ఆందోళన, చిరాకు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నిల్చోవాలి.
కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం తప్పక చేయాలి.
Related Web Stories
ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడే పోషకాలు ఇవే..
హార్మోనల్ బ్యాలెన్స్ కోసం ఇలా చేయండి..!
కొబ్బరి నీళ్లతో నష్టాలు కూడా ఉన్నాయని తెలుసా..
బెల్లం vs తేనె రెండింట్లో బరువు తగ్గించేందుకు ఏది మంచిదో తెలుసా..!