ఆస్తమాతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే...
ఆస్తమాతో బాధపడుతున్న వారు చలికాలంలో వెచ్చదనాన్ని అందించే దుస్తులు ధరిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ ఆస్తమాకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తులసి ఆకుల డికాషన్ ఆస్తమాను కంట్రోల్ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు
గోరువెచ్చని గ్లాస్ నీటిలో అతిమధురం చూర్ణం కలుపుకొని తాగితే ఆస్తమా సమస్యల నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆస్తమా ఉన్నవారికి అల్లం డికాషన్ ది బెస్ట్ రెమెడీగా పనిచేస్తుందని తెలుపుతున్నారు.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
నిమ్మరసంలో ఈ గింజలను కలుపుకుని తాగితే..
బంగాళాదుంపల రసాన్ని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..
వేయించిన జీలకర్ర తింటే.. ఈ 5 సమస్యలు దూరమైనట్లే..
చెప్పులు లేకుండా నడిస్తే లాభాలెన్నో..!