జలుబుతో బాధపడుతున్నారా..  ఇలా చేయండి

 తరచు చేతులు కడుక్కోండి.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కుకు కర్చిప్ లాంటివి అడ్డు పెట్టుకోండి..

 జలుబు వస్తే మాస్క్  ధరించడం తప్పనిసరి.

మీరు వాడే వస్తువులను  ఎవరూ తాకరాదు.

కుటుంబ సభ్యులతో వీలైనంత దూరం పాటించండి.

పౌష్టికాహారం తీసుకోవడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 శరీరానికి తగిన నిద్ర అవసరం.

ముక్కు నుంచి నీరు కారడం, విపరీతమైన  దగ్గు ఉంటే ఆవిరి పట్టడం మేలు. సమస్య  తీవ్రత ఎక్కువగా ఉంటే వైద్యులను  సంప్రదించాలి.