రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారా.. ఈ జ్యూస్‌లతో చెక్ పెట్టొచ్చు

క్యారెట్లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. 

 బీట్‌రూట్‌లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అదికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తకణాల ఉత్పత్తికి సహాయపడతాయి.

గుమ్మడికాయల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడంలో సహాయపడుతుంది.

కీరదోసలోని పోషకాలు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. అలాగే రక్తాన్ని శుద్ధి చేసి రక్తహీనత నుంచి బయటపడేస్తాయి

పాలకూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తకణాల పెరుగుదలకు చాలా అవసరం.

అలోవెరా జ్యూస్ కూడా రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది.

దానిమ్మ పండ్లలో ఐరన్ మెండుగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్తహీనత నుంచి కాపాడుతుంది

 ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.