గ్యాస్ సమస్య వేధిస్తోందా..
ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసమే..
ఇంగువ కడుపులోని గ్యాస్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.
పరగడుపున కాస్త వాము నీళ్లు తాగినా, వాము వేసుకుని అన్నం తిన్నా గ్యాస్ట్రిక్ సమస్య దూరమవుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలకు అల్లం మంచి ఔషధం.
జీర్ణ సమస్యలను తగ్గించేందుకు జీలకర్రను ఉపయోగించడం ఆయుర్వేదంలో ఎప్పట్నుంచో ఉంది.
అల్లం, ఎండుమిర్చి, మిరియాలు కలిపిన త్రికటు చూర్ణం పరగడుపున తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి.
బీన్స్, ఉల్లిపాయలు, క్యాబేజీ, కార్బొనేటెడ్ పానియాలకు దూరంగా ఉండండి. మసాల, వేపుడు పదార్థాలు తీసుకోకండి.
రోజూ ఒకే సమయానికి భోజనం చేయండి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినండి. రాత్రి నిద్రపోవడానికి రెండు గంటల ముందు భోజనం ముగించండి.
యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి.
Related Web Stories
రోజూ పరగడుపున వేపాకులు నమిలితే ఎన్ని లాభాలో తెలుసా..
గ్రీన్ టీ, కలబంద కలిపి తాగితే...
కల్తీ పసుపా.. నిజమైనదా.. చిటికెలో కనిపెట్టండి..
జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలూ వదలరు