రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నారా..? జాగ్రత్త..
తరచూ యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయులు తగ్గుతాయి.
అలసట, మూత్రపిండాల సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయట.
యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ స్థాయులను పెంచుతుంది.
నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తాయి. ఇది క్రమంగా దంత క్షయానికి దారితీస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. దీనివల్ల చర్మం సెన్సిటివ్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ.. దీనివల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి
Related Web Stories
వేసవిలో వచ్చే గ్యాస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!
రోజూ ఉదయం కుంకుమ పువ్వు నీటిని తాగితే ఇన్ని లాభాలా..
ఉదయం ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
డయాబెటిస్ ఉన్నవారి కోసం వేసవిలో ఈ ఫ్రూప్ట్స్ ఉన్నాయిగా..