బాదం తొక్కలను పడేస్తున్నారా..
ఇవి ఎన్ని రకాలుగా
ఉపయోగపడతాయో తెలుసా..
బాదం పప్పు లాగే
బాదం తొక్కలు కూడా
ప్రయోజనాలు చేకూరుస్తాయి
బాదం తొక్కలలో
విటమిన్లు, ఖనిజాలు,
యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి
బాదం తొక్కలలో
విటమిన్-ఇ
పుష్కలంగా ఉంటుంది
బాదం తొక్కలను ఉపయోగించి
హెయిర్ మాస్క్ వేసుకుంటే
జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది
ఫేస్ ప్యాక్.. బాదం తొక్కలు
చర్మాన్ని మెరుగుపరుస్తాయి
టూత్ పౌడర్.. దంతాలను
శుభ్రంగా ఉంచుకోవడానికి
బాదం తొక్కల పొడితో టూత్
పౌడర్ తయారు చేసుకుని వాడవచ్చు
బాదం తొక్కలను కాల్చి పొడి
చేసి ఆ పొడితో దంతాలను
శుభ్రం చేసుకోవాలి. దీంతో
దంతాలు చాలా బాగా
శుభ్రం అవుతాయి.
Related Web Stories
ఖాళీ కడుపుతో తినకూడని 8 ఆహారాలు ఇవే..
రోజూ ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా?
రోజూ గుప్పెడు బాదం తింటే..
బొప్పాయి గింజలతో జీర్ణం సులభం..