పని ఒత్తిడితో కళ్ళు
అలసిపోతున్నాయా..
పని చేస్తున్నప్పుడు కళ్ళు అలసిపోయినట్లు అనిపిస్తే 20 నుండి 30 సెకన్ల విరామం తీసుకోండి
కళ్ళు మూసుకుని కనురెప్పల మీద వేళ్లతో తేలికపాటి మసాజ్ చేయండి.
అరచేతులను ఒకదానితో ఒకటి రుద్దండి. వాటిని కళ్ళపై కొద్దిసేపు ఉంచండి.
ఇలా చేయడం కంటి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
బహిరంగ ప్రదేశంలో స్వచ్చమైన గాలిని పీల్చుకోండి
చల్లటి నీటిలో గుడ్డను ముంచి, దానిని కళ్ళపై ఉంచండి. తద్వారా తక్షణ ఉపశమనం పొందుతారు.
Related Web Stories
సీతాఫలం గురించి షాకింగ్ నిజాలు
రోజ్ వాటర్‌తో ఇన్ని లాభాలా...
అధిక చక్కెర కంటెంట్ కలిగిన పండ్లు ఇవే.. వీటిని తీసుకుంటే..!
వాటర్‌క్రెస్ ఆహారంలో తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..!