వంటలలో వాడే ఇంగువ..
వీరికి సేఫ్ కాదు!
ఫెరూలా అనే మొక్క మూలాల నుండి ఇంగువ తయారుచేస్తారు.
రక్తపోటు ఉన్నవారు ఇంగువ ఎక్కువ వాడితే బీపీ స్థాయిలు పెరగడం, తగ్గడం చాలా వేగంగా జరుగుతుంది.
ఇంగువ ఎక్కువ వాడితే తలనొప్పి అటాక్ అవుతుంది.
జీర్ణానికి ఉపయోగపడే ఇంగువ ఎక్కువ తీసుకుంటే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.
గర్భవతులు ఇంగువకు దూరంగా ఉండాలి.
చర్మసంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇంగువ తినకూడదు.
ఇంగువ ఎక్కువ తీసుకుంటే వాపులు, నొప్పుల సమస్య వస్తుంది.
Related Web Stories
పన్నీర్ vs ఎగ్ ఆరోగ్యానికి ఏది మంచిది..
బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత..!
పచ్చి బఠానీతో ఎంత ఆరోగ్యమో తెలుసా..!
ఉదయాన్నే ఇడ్లీ తింటే ఎన్ని లాభాలో తెలుసా..