స్ట్రాబెర్రీతో ఆ సమస్యకు
చక్కటి పరిష్కారం..
స్ట్రాబెర్రీలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మధుమేహాన్ని నియంత్రించడంలోనూ సహకరిస్తుంది.
అలాగే బరువును తగ్గించడంలోనూ సహకరిస్తుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల నుంచి నొప్పిని తగ్గిస్తుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
Related Web Stories
గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తాగుతున్నారా.. ఏమౌతుందో తెలుసా..
ఎండు ద్రాక్షను నల్ల ఉప్పుతో వేయించి తింటే ఏమవుతుందో తెలుసా..
రాంబుటాన్ పండు ఎప్పుడైనా తిన్నారా? ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే..!
తేగలతో ఇన్ని లాభాలున్నాయా..?