యోగా సాధన తో మధుమేహానికి దూరం కావచ్చు

రక్తంలో గ్లూకోజు ఎక్కువగానే ఉన్నా మధుమేహం గుర్తించే స్థాయి లో లేకపొతే 

ముందస్తు మధుమేహం  (ప్రి డయాబిటిస్‌) గా భావిస్తారు

డాక్టర్లు ఆహారంలో పిండి, కొవ్వు పదార్థాలు తగ్గించమని చెబుతుంటారు 

వ్యాయామంతో జీవనశైలిని మార్చుకోమని సూచిస్తుంటారు

మధుమేహం పూర్తిస్థాయిలోకి చేరకుండా జాగ్రత్త పడవచ్చు 

మధుమేహానికి యోగాను పాటించటం కూడా మంచిదని అధ్యయానాలు సూచిస్తున్నాయి

ముఖ్యంగా రక్తంలో గ్లూకోజు మోతాదు హెచ్‌బీఏ1సీ 6,  

అంతకన్నా ఎక్కువగా గలవారికి యోగా మేలు చేస్తున్నట్టు బయటపడింది

యోగాను సమ్మిళితం చేయటం వల్ల మధుమేహం తగ్గుతుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి