హై యురిక్ యాసిడ్‌ స్థాయితో ఇబ్బంది పడితే కొన్ని ఫుడ్స్‌ను పక్కనబెట్టేయాల్సిందే..

ప్యూరిన్ ఎక్కువగా వంకాయలు తినకూడదు

వంకాయలు తింటే శరీరంలో వాపు, దురద కూడా వస్తాయి

ఎండు బఠానీలు అస్సలు తినకూడదు

ప్రొటీన్లు ఎక్కువగా ఉండే బచ్చలికూర, పుట్టగొడుగులు, క్యాబేజీలు తినొద్దు

చాలా దుంపలు కూడా తినరాదు

ఇవి తింటే యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి

మేలు చేసే ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం