ఈ చిట్కాలతో యూరిక్
యాసిడ్ సమస్య పరార్!
రక్తంలో యూరిక్ యాసిడ్
పేరుకుపోవడం వల్ల కీళ్లు,
కండరాల నొప్పుల సమస్య రావొచ్చు.
ఉసిరి కాయ
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించడానికి ఉసిరికాయ తినడం మంచిది.
Arrow
దాల్చినచెక్క, తేనె
దాల్చినచెక్క, తేనెతో చేసిన
కషాయం తాగితే యూరిక్
యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి.
Arrow
నల్ల ఎండుద్రాక్ష
నల్ల ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.
Arrow
వేప ఆకు
రోజూ వేప ఆకులను
నమిలితే యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Arrow
అల్లం వెల్లుల్లి పేస్ట్
అల్లం, వెల్లుల్లిని పేస్ట్ నొప్పి ఉన్న
కీళ్లపై రాస్తే ఉపశమనం కలుగుతుంది.
Arrow
పునర్నవ
రక్తంలోని యూరిక్ యాసిడ్‌ను తొలగించడంలో పునర్నవ సహాయపడుతుంది.
Arrow
Related Web Stories
అవిసె గింజలు తింటే ఆడవాళ్లకు ఎన్ని లాభాలంటే..!
వెన్నెముక స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
వట్టి వేర్లతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!
వైరల్ ఫీవర్ లక్షణాలేంటో తెలుసా?