ఉబ్బరం తగ్గించి, జీర్ణక్రియను పెంచే ఆయు
ర్వేద నివారణలు ఇవే..!
మెరుగైన జీర్ణ ఆరోగ్యానికి, కడుపు సమస్యలకు ఆహారంలో మార్పులు, ఆయుర్వేదంలో దినుసుల ద్వారా ఈ సమస్య దూరం చేయవచ్చు.
సోపుగింజలు వీటితో జీర్ణ శక్తి పెరుగుతుంది. అలాగే ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనా జీర్ణ వాహిక కండరాలను సడలించడానికి సహకరిస్తుంది.
అల్లం టీ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఉపశమనం కలుగుతుంది. ఉబ్బరం సమస్య తగ్గుతుంది.
త్రిఫల చూర్ణం కూడా ఈ సమస్యలను తగ్గిస్తుంది.
జీలకర్ర తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అలాగే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
నిమ్మకాయ నీరు జీర్ణ సమస్యను నివారించి, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
వాము నీరు కూడా జీర్ణక్రియకు ఉబ్బరం తగ్గడానికి ఉదయం పూట దీన్ని తీసుకోవడం మంచిది.
కలబంద రసం కూడా జీర్ణ వ్యవస్థను ఉపశమనం ఇస్తుంది.
Related Web Stories
చెరకురసం తాగితే.. ఈ సమస్యలన్నీ మటుమాయం
అన్నం బదులు వీటిని తింటే.. బోలెడన్ని లాభాలు
మీరు రోజూ చేసే ఈ 5 తప్పులే.. మీ శరీరానికి శత్రువులు..
మీ వంటింట్లో ఉండేవే.. ఇలా తీసుకుంటే షుగర్ కంట్రోల్..!