320c118b-ff2d-4bd7-9b14-c8b9a317edff-0_11zon.jpg

అధిక రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను  సహజంగా తగ్గించాలంటే  ఆయుర్వేద చిట్కాలివే..!

ea392814-8aee-48fe-98ec-bae4df1eabba-01.jpg

వెల్లుల్లి అనేది కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటుది.

fa96dda3-a2ab-4259-91f3-bf235dc135fd-02.jpg

 ఇది కొలెస్ట్రాల్  స్థాయిలను తగ్గిస్తుంది.

a4299fdc-225a-4b5d-ba5d-c86aa83c539c-04.jpg

అల్లం ఆయుర్వేద మూలికగా  ప్రసిద్ధి పొందింది. గుండె ఆరోగ్యానికి అల్లం ముఖ్యంగా పనిచేస్తుంది.

ఆహారంలో అల్లం తీసుకోవడం అల్లం టీ తాగడం కూడా కఫాన్ని తగ్గించడంలో సహకరిస్తుంది.

 పసుపులోని యాంటీ కర్కుమిన్ సమ్మేళనాలు ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. 

అధిక రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో పసుపు సహకరిస్తుంది.

మెంతులు నీరు ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

 రోజువారీ ఆహారంలో అశ్వగంధను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీనితో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.