దేశీ నెయ్యిలో బటాషాను కలిపి తీసుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు దేశీ నెయ్యితో బటాషాను కలిపి తినిపిస్తే మెదడు చురుగ్గా పని చేస్తుంది.
దేశీ నెయ్యిలో బటాషాను కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
బటాషాను దేశీ నెయ్యితో కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.
కడుపునొప్పి, వాంతులు, విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు పెరగాలనుకునే వారు నెయ్యితో బటాషాను కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
రోజూ దేశీ నెయ్యి, బటాషా కలిపి తింటే ఎముకలు బలంగా తయారవుతాయి.
Related Web Stories
వేసవిలో ఆకు కూరలు తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే..!
కళ్లు చెప్పే షాకింగ్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే ఈ గింజల గురించి తెలుసా..!
భుజం నొప్పి వేధిస్తోందా? ఇలా చిటికెలో తగ్గించుకోండి..