చల్లటి నీటిలో స్నానం  చేస్తే కలిగే లాభాలివే..

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్తప్రసరణు మెరుగుపడుతుంది. 

చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

కండరాల నొప్పి, వాపును తగ్గించడంలో చల్లని నీరు సాయం చేస్తుంది. 

మాససిక ప్రశాంతతతో పాటూ ఏకాగ్రతను పెంపొందిస్తుంది. 

మొటిమలను తగ్గించడంతో పాటూ శరీర ఛాయను మెరుగుపరుస్తుంది. 

చల్లటి నీరు బ్రౌన్ ఫ్యాట్‌ని  ప్రేరేపిస్తుంది. తద్వారా అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. 

మంచి నిద్రకూ చల్లటి  నీరు దోహదం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.