కర్పూరం నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఉదయం తల స్నానం చేసే ముందు 1 లేదా 2 కర్పూరం బిల్లలను నీటిలో వేసి, 2 చుక్కల కర్పూరం నూనెను వేయాలి. 

కర్పూరం నీటితో స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

కర్పూరంలోని యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. 

మొటిమలు తగ్గిండంలోనూ ఈ నీరు బాగా పని చేస్తుంది.

కర్పూరంలోని యాంటీ ఫంగల్ లక్షణాలు తలలో చుండ్రు, దురద సమస్యను తగ్గిస్తాయి. 

కర్పూరం యొక్క సువాసన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 

కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ నీరు బాగా చేస్తుంది. 

ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.