మీ మూత్రం ఈ రంగులో వస్తే డేంజర్‌లో ఉన్నట్లే!

మూత్రం రంగు మారడం కొన్ని వ్యాధులకు సంకేతం కావొచ్చు

మూత్రం పసుపు రంగులో ఉంటే అలారం బెల్ మోగినట్టే

ముదురు పసుపు రంగు మూత్రం డీహైడ్రేషన్‌కు సంకేతం

తక్కువ నీళ్లు తాగుతున్నారని అర్ధం.. నివారణకు బాగా నీళ్లు తాగాలి

మూత్రం లేత పసుపు రంగులో ఉన్నా ప్రమాదమే

కామెర్లు ఉన్న వారు, బీ కాంప్లెక్స్‌తో పాటు పాటు పలు ఔషధాలు వాడిన వారిలోనూ మూత్రం రంగు మారుతుంది.

అందుకే మూత్రం రంగు మారినప్పుడు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.