రాత్రి సమయంలో మీకు  ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా  అయితే జాగ్రత్త పడాల్సిందే..!

రాత్రి నిద్రిస్తున్నప్పుడు  అకస్మాత్తుగా పాదాలలో  జలదరింపు అనిపించినట్లయితే  శరీరంలో చక్కెర స్థాయి  పెరగడం ప్రధాన కారణం కావచ్చు.

రాత్రి ఫ్యాన్‌ని ఆన్ చేసిన  తర్వాత కూడా చెమటలు పడుతున్నా,  గ్లూకోజ్ స్థాయిని పరీక్షించుకోవడం  ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా మధుమేహం  ప్రధాన లక్షణం అంటున్నారు.

రాత్రి నిద్రిస్తున్నప్పుడు  అసౌకర్యంగా అనిపించినా,  హృదయ స్పందన అకస్మాత్తుగా  పెరిగినట్లున్నా ఇది రక్తంలో  చక్కెర స్థాయి పెరగిందనడానికి  సంకేతమట

రాత్రి నిద్రిస్తున్నప్పుడు నోరు  పొడిబారడం, చాలా దాహంగా  అనిపించడం కూడా మధుమేహం  లక్షణం కావచ్చు.

మధుమేహం ఉన్నప్పుడు  రక్తంలో గ్లూకోజ్  పరిమాణం పెరుగుతుంది