చలికాలంలో వేడి నీటి స్నానంతో  జాగ్రత్త..

చలికాలంలో కొంతమంది బాగా వేడి నీటితో స్నానం చేస్తుంటారు

సలసల కాగే నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి చేటు

గోరువెచ్చని నీరు ఓకే..బాగా వేడి నీటితో స్నానం అనారోగ్యాలకు కారణమవుతుంది

బాగా వేడి నీటితో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి

వేడి నీటితో స్నానం చేస్తే చర్మం మరింత డీహైడ్రేట్ అవుతుంది

చర్మ సమస్యలు వస్తాయి

చర్మం కళావిహీనంగా తయారవుతుంది

శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే నూనె తగ్గి చర్మంపై ఇన్‌ఫెక్షన్లు, దురదలు వస్తాయి

సోనియాసిస్, ఎగ్జిమా,  రోసాసియా వంటి చర్మ  సమస్యలు ఉన్నవారు వేడి నీటికి దూరంగా ఉండాలి

వేడి నీటితో తలస్నానం చేయడం కూడా మంచిది కాదు.. జుట్టు బలహీన పడుతుంది