ఆరోగ్యానికి, అందమైన
చర్మాన్నిఅందరూ కోరుకుంటారు.
విటమిన్ -ఎ అధికంగా ఉండే క్యారెట్స్ తినడం. వల్ల కళ్లు, చర్మానికి చాలా మంచిది.
విటమిన్-ఎ, బీటా కెరటిన్ లు
పాలకూరలో పుష్కలంగా ఉంటాయి.
పాలకూరను రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా
చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
వీటిని రోజూ తినడం వల్ల
ఇన్ఫెక్షన్లు దరిచేరవు
బొప్పాయిలో విటమిన్-సి, ఇ, బీటాకెరోటిన్ అధికంగా ఉంటాయి..
విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పప్పుల్లో పుష్కలంగా ఉంటాయి.
టొమాటోలో విటమిన్-ఎ, కె.బి1,3,5,6, బి పుష్కలంగా ఉంటాయి.
Related Web Stories
ఇవి తింటే గుండె జబ్బులు క్యూ కడతాయ్
బరువు ఎలా తగ్గవచ్చు....
సత్తు పానీయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
వెండి పాత్రల్లో ఆహారం తినడం వల్ల ప్రయోజనాలు ...