క్యారెట్, బీట్‌రూట్ కలిపి జ్యూస్..దీని లాభాలు తెలుసా?
క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‍లో విటమిన్ ఏ, సీ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
ఈ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ఇది రోగ నిరోధక శక్తిని
ఎంతో పెంచుతుంది
రక్తపోటును తగ్గించడంలో
కూడా ఇది సహాయపడుతుంది
కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది
క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ మెరిసే చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది
ఈ జ్యూస్ దంతాలు, చిగుళ్లకు
మేలు చేస్తుంది
Related Web Stories
శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే.. లివర్ డ్యామేజ్ అయినట్టే!
చింతపండుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు
మీ ఆహారంలో బెండ కాయను చేర్చితే కలిగే ప్రయోజనాలు ఇవే..
బార్లీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. దీనిని తీసుకుంటే..