క్యారెట్, బీట్‌రూట్ కలిపి జ్యూస్..
దీని లాభాలు తెలుసా?
క్యారెట్, బీట్‌రూట్
జ్యూస్‍లో విటమిన్ ఏ, సీ,
పొటాషియం, యాంటీ
ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
ఈ జ్యూస్ జీర్ణక్రియను
మెరుగుపరుస్తుంది
ఇది రోగ నిరోధక శక్తిని
ఎంతో పెంచుతుంది
కండరాల పనితీరును
మెరుగుపరుస్తుంది
రక్తపోటును తగ్గించడంలో
ఇది సహాయపడుతుంది
ఈ జ్యూస్ దంతాలు,
చిగుళ్లకు మేలు చేస్తుంది
క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ మెరిసే
చర్మాన్ని అందించడంలో
సహాయపడుతుంది
Related Web Stories
దానిమ్మ తొక్కతో అద్భుత ప్రయోజనాలు ఇవే..
జాజికాయ నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తినండి
జాగ్రత్త.. ఇవి ఎక్కువగా తింటే మీ జుట్టు హాం ఫట్..