72bf39fc-50af-4cb2-8d25-b6379da9068a-heart-00.jpg

గుండెపోటు వచ్చే ముందు.. ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి..

5a148f23-491c-4baa-9d75-ff1112fe104c-heart01.jpg

కరోనా అనంతరం ప్రతి ఒక్కరిని పలు ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందులో గుండె సమస్యలు ఒకటి.

d9c0b5be-cd11-4457-896a-c3b7885c76b5-heart02.jpg

గుండె పోటు వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

244ccafd-ef27-4dbc-899f-0117f109a8a4-heart03.jpg

గుండె పోటు వచ్చే ముందు ఛాతీలో నొప్పి వస్తుంది. ఎడమ వైపు ఎక్కువ నొప్పి వస్తుంది. 

భుజం, చేతుల్లో సైతం నొప్పులు వస్తాయి. 

పలు సందర్భాల్లో అరచేతితో పాటు చేతుల్లో కూడా విపరీతమైన నొప్పి వస్తుంది.

ఎలాంటి శ్రమ చేయకున్నా వెన్నునొప్పి వస్తుంది. 

దవడల్లో సైతం నొప్పి వస్తుంది. మరి ముఖ్యంగా ఎడమ వైపు దవడలో సడెన్‌గా నొప్పి వస్తుంది.