ఈ టిప్స్‌తో పొట్ట కొవ్వును
ఈజీగా కరిగించుకోండి
అల్లం నీటితో పొట్టకొవ్వును తగ్గించుకోవచ్చు
అల్లం నీరు ప్రయోజనాలు: ఆకలిని నియంత్రిస్తుంది.. తద్వార బరు
వు తగ్గొచ్చు
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది
మెంతి కూరలో ఫైబర్ ఎక్కువ.. ఇది ఆకలిని తగ్గిస్తుంది.
మెంతినీరు ప్రయోజనాలు: ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కొవ్వును తగ్గిస్తుంది.
రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది
బరువు తగ్గేందుకు మెంతినీరు, అల్లం నీరు రెండు కలిపి ఉపయోగిం
చవచ్చు
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. పొట్ట కొవ్వు వేగంగా తగ్గుతుంది.
Related Web Stories
వామ్మో.. సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?
ఆవాలు తింటే ఇన్ని లాభాలా..?
ఉదయం ఖాళీ కడుపుతో లవంగాల నీటిని తాగితే జరిగేది ఇదే..
వంటల్లో కరివేపాకు తీసి పక్కనపడేస్తున్నారా..?