పటిక నీటితో స్నానం
చేస్తే ఇన్ని లాభాలా
పటికను నీటిలో కలిపి స్నానం
చేస్తుంటే అలసట తగ్గుతుంది
రోజంతా పని చేసి బాగా
అలసటకు లోనైనవారు నీటిలో
పటిక వేసి స్నానం చేస్తే అలసట
మొత్తం మంత్రించినట్టు
మాయమవుతుంది
శరీరంలో నొప్పిగా ఉన్నా,
ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తున్నా
గోరువెచ్చని నీటిలో పటిక
కలుపుకుని స్నానం చేయాలి
నీటిలో పటికను వేసి ఆ
నీటిలో పాదాలను నానబెట్టుకున్నా
మంచి ఫలితం ఉంటుంది
పటికను నీటిలో వేసి స్నానం
చేస్తుంటే చర్మం బిగుతుగా
మారుతుంది
పటికలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరం నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది
శరీరంలో వాపులు, నొప్పులతో
ఇబ్బంది పడేవారు పటిక నీటితో
స్నానం చేయడం వల్ల మంచి
ఉపశమనం పొందుతారు
చర్మం చికాకులు, చర్మం
ఎర్రబారడం, చర్మం మంట
మొదలైనవి పటిక నీటి
స్నానం వల్ల తగ్గుతాయి
Related Web Stories
టీ లో షుగర్‌కి బదులు బెల్లం వేసుకోంటే లాభాలివే..
ఆకాశంలో అరుదైన అద్భుతం....
పసి పిల్లల్లోనూ ఈ చర్మ సమస్యలు రావొచ్చు..
రోజంతా ఏసీలో కూర్చుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..