నల్ల జీలకర్ర గురించి ఈ విషయాలు మీకు తెలుసా

నల్లజీలకర్రలో ఔషద గుణాలు పుష్కలం

నల్లజీలకర్రలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, బయో కాంపౌండ్లు అధికం

నల్లజీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది

అజీర్ణం, మలబద్దకం, పేగు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది

నల్లజీరకర్రలో ఉండే పోటాషియం, మెగ్నిషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి

చర్మంపై మొటిమలు, చర్మం పొడిబారడం, ముడతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ప్రయోజనకరం.. చెక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.

నల్లజీలకర్ర శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతుంది. కొవ్వును కరిగించి.. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది

అస్తమా, బ్రాంకైటిస్ సమస్యలను తగ్గిస్తుంది. 

శరీరంలో క్యాన్సర్ కణాలను పెరుగుదలను అడ్డుకుంటుంది. రొమ్ము క్యాన్సర్, కాలేయ క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది