ఆ సమస్య ఉన్నవారు క్యాబేజీ జ్యూస్ తీసుకోవాలి
క్యాబేజీ జ్యూస్‌లో గ్లూకోసినోలేట్స్, ఆంథోసైనిన్స్ ఉంటాయి.
మలబద్ధకం ఉన్నవారు నిత్యం ఈ జ్యూస్ తాగాలి
క్యాబేజీ జ్యూ్‌స్‌తో గుండె ఆరోగ్యంగా
ఉంటుంది
శరీరం నుంచి చెడు కొవ్వును
తొలగిస్తుంది.
తెల్ల రక్త కణాలను పెంపొందిస్తుంది
ఎముకల పగుళ్లను తగ్గిస్తుంది
చర్మం మెరుస్తుంది. వృద్ధాప్యఛాయలు తగ్గుతాయి.
Related Web Stories
స్ట్రాబెర్రీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..
నలుపు ఎండు ద్రాక్షతో ఇన్ని ఉపయోగాలా..!
మొక్కజోన్న పొత్తులు తింటే.. ఇన్ని లాభాలుంటాయా?
రోజూ ఒక చింతకాయ తినండి చాలు .......