యాలకుల పాలతో లాభాలివే

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి  ఉపశమనం కలిగిస్తాయి

ఈ పాలు తాగితే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం శరీరానికి అందుతాయి

 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

యాలకుల పాలల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి అనారోగ్య  సమస్యలను దూరం చేస్తుంది

రక్తనాళాలను శుభ్రపరచి, రక్తపోటును నియంత్రిస్తాయి

 గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలను నివారిస్తాయి