4921487a-99da-4869-ac0e-0a424e802149-2.jpg

పరగడుపున లవంగాలు నమిలితే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

9796a485-5b3d-4910-abef-98d21bf5bc18-6.jpg

లవంగాలతో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది

af4c08b6-6ecb-4b09-bebf-1e7690059c17-3.jpg

లవంగాలు నమిలితే జీర్ణరసాలు ఊరి కడుపుబ్బరం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ బలోపేతమవుతుంది. 

b8905916-c188-420f-af6e-365a227bd1b8-4.jpg

వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్‌తో రోగనిరోధకశక్తి బలోపేతమై రోగాల నుంచి రక్షణ లభిస్తుంది

లవంగాలు నమిలితే నోట్లో బ్యాక్టీరియా పోయి నోటి దుర్వాసన నుంచి విముక్తి కలుగుతుంది

వీటితో ఇన్సులీన్ సెన్సిటివిటీ పెరిగి చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

లవంగాల్లోని యాంటీమైక్రోబియల్ గుణాలు గొంతు గరగర, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి

వీటిల్లోని యూజీనాల్‌తో కాలేయంలోని విషుతుల్యాలు తొలగిపోయి లివర్ పనితీరు మెరుగవుతుంది