రోజూ పరగడుపున  వేపాకులు నమిలితే  ఎన్ని లాభాలో తెలుసా..

 వేప ఆకులు మరగబెట్టిన నీటిని తాగినా ఆరోగ్యం మెరుగవుతుంది.

ఈ ఆకుల్లో మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

వేప ఆకు ఔషధమని ఆయుర్వేదం చెబుతోంది.

వేపాకుతో షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.

రోజూ వీటిని పరగడుపున తింటే రక్తం శుద్ధి అవుతుంది.

వేపతో జలుబు, ఊపిరితిత్తుల సమస్యలు దరిచేరవు.

ముఖంపై పింపుల్స్ కూడా క్రమంగా తొలగిపోతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.