ఎండాకాలంలో
మెంతికూర తింటే..?
మెంతి కూరే కదా అని తీసిపడేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులుకోరు
ఎండాకాలంలో తినే ఆరోగ్యకరమైన ఆకుకూరల్లో మెంతి కూర ఒకటి.
సమ్మర్‌లో మెంతికూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మెంతికూర సూర్యుని వల్ల కలిగే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.
ఎండాకాలంలో డీహైడ్రేషన్ దరిచేరకుండా చేస్తుందంటున్న నిపుణులు
మెంతికూరలో కాల్షియం, ఐరన్.. ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మెంతికూర తీసుకోవడం వల్ల మధుమేహ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ మెంతికూర తింటే మంచి ఫలితాలు ఉంటాయి.
మెంతి ఆకుల్ని తరచుగా తింటే మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
Related Web Stories
తాటి ముంజలు మిస్ చేశారంటే వడదెబ్బే ..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
రోజూ.. నాలుగు జీడిపప్పులు తినండి చాలు..!
ఖర్జూర పండుతో ఇన్ని ప్రయోజనాలా..!