పెరుగు వల్ల కలిగే
ప్రయోజనాలివే..
రోజుకో గ్లాసు పాలు, కప్పు
పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రొటీన్ అందుతుంది.
పెరుగు జీర్ణక్రియను
మెరుగుపరుస్తుంది.
పెరుగు అరుగుదల సమస్యను
నివారిస్తుంది
శరీరానికి చలవ చేయాలంటే
తప్పకుండా పెరుగు తినాల్సిందే.
పెరుగు రోగ నిరోధక శక్తిని
పెంచుతుంది.
పాల పదార్థాలు ఎక్కువగా తినేవారికి
విటమిన్ బీ-12 లభిస్తుంది.
బరువు తగ్గడానికి
సహాయపడుతుంది.
ప్రకాశవంతమైన చర్మానికి ఉపయోగపడుతుంది.
Related Web Stories
విపరీతంగా దగ్గు వస్తోందా.. ఇవి తీసుకుంటే చిటికెలో గయాబ్
పాదాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా
గుండె జబ్బులకు ఈ ఫలం దివ్య ఔషధం
కళ్ళు రుద్దడం వల్ల చూపు దెబ్బతింటుందా..