దేవుడికి భ‌క్తితో కొబ్బరికాయ‌ల‌ను స‌మ‌ర్పిస్తుంటారు

చాలామంది కొట్టిన కొబ్బరికాయ‌ల‌ను ఎండ‌బెట్టి దానిని వంట‌ల్లో వాడుతుంటారు

మార్కెట్‌లో ఇప్పుడు ఎండు కొబ్బ‌రి కూడా ల‌భిస్తుంది

చాలా మంది స్వీట్లకు ఎండు కొబ్బరిని మ‌సాలా వంట‌కాలుకు ఉప‌యోగిస్తారు

మ‌న‌కు దీన్నిని తిన‌డం వ‌ల్ల  అనేక ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు

రోజూ చిన్న ఎండు కొబ్బరిని  ముక్కను తింటే చాలు  షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి

మ‌నం తిసుకున్నా  ఆహారాన్ని సుల‌భంగా జీర్ణం చేస్తుంది 

ఎండు కొబ్బరిని ముక్కను తినడం వల్ల  గ్యాస్‌, మ‌ల‌బ‌ద్దకం , అసిడిటీ. క‌డుపు ఉబ్బరం, పొట్టలో అసౌక‌ర్యం వంటి స‌మ‌స్యలు ఉండ‌వు

ఎండు కొబ్బరిని ముక్కను తినడం వల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుతుంది గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది