రోజూ ఒక టీ స్పూన్
కొబ్బరి నూనె తాగితే
కలిగే ప్రయోజనాలు!
ఇతర కొవ్వు పదార్థాలతో
పోలిస్తే కొబ్బరి నూనెలోని
కొవ్వులు క్షణాల్లో
శక్తిని అందిస్తాయి
ఇది తాగితే రోజంతా
హుషారుగా ఉంటారు
కొబ్బరి నూనె థైరాయిడ్
గ్రంధీ పనితీరును
మెరుగుపరుస్తుంది.
ఈ నూనెతో జీవక్రియలు కూడా వేగవంతమవుతాయి.
కొలెస్ట్రాల్ స్థాయిలు
కూడా తగ్గుతాయి
చర్మానికి తగినంత తేమ
అందించడంలో కొబ్బరి
నూనెకు మించినది లేదని
నిపుణులు చెబుతారు
దీంతో, చర్మం పోడిబారడం
అనే సమస్య దూరమవుతుంది
కొబ్బరినూనెలోని
యాంటీమైక్రోబియల్,
యాంటీవైరల్ గుణాలతో
రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది
ఈ నూనెను రోజూ
వినియోగిస్తే మంచి
ఆరోగ్యాన్ని సొంతం
చేసుకోవచ్చని అంటున్నారు
Related Web Stories
ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజుకు ఎన్ని తింటే మంచిది..
ఈ పండ్లు తినండి రక్తంలో చక్కెర స్థాయిలకు చెక్ పెట్టచ్చు..
కేక్ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా..
దంతాలు పచ్చగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..