ఉసిరి జ్యూస్‌తో ఎన్ని లాభాలో..

ఉసిరిలో ఆరోగ్యకరమైన గుణాలు మెండు

ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలం

 ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే ఎన్నో లాభాలు మీ సొంతం

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది

గ్యాస్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది

ఆకలిని నియంత్రిస్తుంది.. తద్వార బరువు తగ్గేందుకు సహాయపడుతుంది

ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం మిలమిల మెరుస్తుంది

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో మేలు చేస్తుంది

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.. 

ఉసిరి జ్యూస్‌లో.. రుచి కోసం తేనె, అల్లం వేసుకోవచ్చు.