లవంగాల పొడిని పాలలో  కలిపి తాగితే.. జరిగేదిదే..!

లవంగాలలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. 

ఇవి బీపిని అదుపులో ఉంచుతాయి.

బద్దకం, అలసట, నీరసం అన్ని క్షణాల్లో మాయమవుతాయి.

మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు లవంగం పాలు  అమృత సమాన ఔషదం.

బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

పెద్దపేగును శుద్దిచేసి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో లవంగం పాలు అద్భుతంగా సహాయపడతాయి.

లవంగం పాలు తాగితే దంతాలు, ఎముకలు బలపడతాయి.  

పంటి నొప్పి, నోటి దుర్వాసన, వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి.