పోషకాలు సమృద్ధిగా ఉండే కొబ్బరి నీరుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్ పానీయంగా పేరుపడ్డ కొబ్బరి నీరుతో డీహైడ్రేషన్ దరిచేరదు
షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ బదులు కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
ఇందులోని బయోయాక్టివ్ ఎంజైమ్స్ చలికాలంలో కడుపుబ్బరం, మలబద్ధం రాకుండా చూస్తాయి
ఇందులోని విటమిన్ సీ, మెగ్నీషియం.. జలుబు, ఫ్లూ వంటి చలికాలపు అనారోగ్యాలకు అడ్డుకట్ట వేస్తాయి
ఈ నీటిలోని యాండీఆక్సిడెంట్స్, హైడ్రేటింగ్ గుణాల కారణంగా చర్మం పొడిబారకుండా కాంతులీనుతుంది
ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి బీపీ ఈజీగా అదుపులో ఉంటుంది
కొబ్బరి నీటితో శరీరానికి తగినంత తేమ అందడంతో కిడ్నీ పనితీరు కూడా మెరుగవుతుంది
Related Web Stories
జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..!
చెరుకు రసంతో ఇన్ని ప్రయోజనాలా..!
చలికాలంలో పల్లీలు తింటే ఏమౌతుంది..
చలికాలంలో అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!