ఖర్జూరాన్ని పాలతో కలిపి
తాగితే లాభాలేన్నో ...
ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు,
పొటాషియం, మెగ్నీషియం వంటి
పోషకాలు
పుష్కలంగా ఉంటాయి
కొన్ని ఖర్జూరాలను రాత్రి పాలలో
నానబెట్టండి. ఉదయాన్నే ఖాళీ
కడుపుతో ఈ
ఖర్జూరా పాలతో కలిపి తినండి.
నానబెట్టడం వల్ల ఖర్జూరంలోని విటమిన్లు, మినరల్స్ మరింత చురుగ్గా మారతాయి.
మలబద్ధకం సమస్యను దూరం
చేయడంలో సహాయపడుతుంది.
పాలలో ఉండే ప్రొటీన్లు శరీరాన్ని
రోజంతా చురుగ్గా ఉంచుతాయి.
ఎముకలను అరోగ్యంగా ఉంచుతాయి
శారీరక అలసట దూరమవుతుంది
Related Web Stories
టీని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఆయుర్వేదం చెప్పిన ఈ నిజాలు తెలిస్తే..
చలికాలంలో శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు..
జలుబుతో బాధపడుతున్నారా.. ఇలా చేయండి
ఐదు పండ్ల తొక్కలతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయట