గుడ్డు,పాలను చాలామంది  సంపూర్ణ ఆహారం  అంటుంటారు

ప్రతి రోజు  ఒక్క  గ్లాస్ పాలును తీసుకుంటే చాలు పోషకాలు ఉంటాయి నిపుణలు బావిస్తున్నారు.

పాలకు సరిసాటిగా లభించే పోషకాలు ఉన్నాయి అంటే అవి గుడ్డు 

గుడ్డు అనేది సంపూర్ణ పోషక ఆహారం

గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండింటిలోనూ పోషకాలు  ఉంటాయి

పౌష్టికాహార లోపం ఉన్నవాలు గుడ్డు తినాలని వైద్యులు సూచాస్తున్నారు

గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ, డీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి

తృణ ధాన్యాలతో పోలిస్తే గుడ్డులోని ప్రోటీన్లు తేలికగా జీర్ణం అవుతుంది