ఉదయం ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల  కలిగే ప్రయోజనాలు ఇవే..

ఉదయం ఒక గ్లాసు నారింజ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

గుండె ఆరోగ్యం మెరుగవుతుంది

నారింజ రసంలో విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు సహజంగానే అధికంగా ఉంటాయి

నారింజ రసంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి 

నారింజ రసం ఒక రిఫ్రెషింగ్ యింకా హైడ్రేటింగ్ పానీయం

నారింజ రసంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది

రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది