రోజూ బాదం తినడం వల్ల  కలిగే ప్రయోజనాలు ఇవే..

బాదం తరచూ తినడం వల్ల  చెడు కొలస్ట్రాల్‌ తగ్గుతుంది

బాదం గింజల్లో ప్రొటీన్ అధికం

బాదంలో ఒమేగా -3, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం అధిక స్థాయిలో ఉన్నాయి. 

శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గిస్తుంది

రోజూ బాదం పప్పు తింటే ఎముకలు బలంగా  ఉంటాయి. 

బాదంలో ఫైబర్ ఉంటుంది.. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది

చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది